బ్రిటన్‌- ఈయూ బంధం

బ్రిటన్‌- ఈయూ బంధం

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), బ్రిటన్‌ మధ్య మళ్లీ సంబంధాల పునరుద్ధరణ చర్చలు జరిగాయి. బ్రిటన్‌ ప్రధాని యాండీ బర్న్‌హామ్‌తో యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌లు 2026, నవంబరు 20న భేటీ అయ్యారు.

  • రెండు పక్షాలూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోడానికి, కర్బన ఉద్గారాల నియంత్రణకు కలసి పనిచేయడానికి, యువత రాకపోకలకు అనుమతి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram