ముందస్తు వీసాతప్పనిసరి చేసిన మలేసియా

ముందస్తు వీసాతప్పనిసరి చేసిన మలేసియా

భారతీయులకు తాము ఇన్నాళ్లూ కల్పించిన వీసారహిత ప్రవేశ సదుపాయాన్ని 2027, జనవరి 1 నుంచి నిలిపివేయనున్నట్లు మలేసియా ప్రకటించింది. ఆ రోజు నుంచి తమ దేశానికి వచ్చే భారతీయులు.. తమ రాకకు ముందే తప్పనిసరిగా వీసా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం 2026, డిసెంబరు 1 నుంచి వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram