ఈ ఏటి మేటి కేంబ్రిడ్జ్‌ నిఘంటు పదం ‘హ్యూమన్‌’

ఈ ఏటి మేటి కేంబ్రిడ్జ్‌ నిఘంటు పదం ‘హ్యూమన్‌’

కృత్రిమ మేధ (ఏఐ)పై భయాలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 సంవత్సరపు సాంస్కృతిక ధోరణిని ఉత్తమంగా ప్రతిబింబించే పదంగా, వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘హ్యూమన్‌’ను కేంబ్రిడ్జ్‌ నిఘంటువు ఎంచుకుంది. మొదట 15వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందిన పదం ఇది. యంత్రాలు, మనుషుల మధ్య రేఖలను ఏఐ చెరిపేస్తున్న తీరుపై జరుగుతున్న చర్చకు ఈ పదం ప్రతిస్పందన కూడా.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram