ఈ ఏటి ఆంగ్ల పదం ‘మాగింగ్‌’

ఈ ఏటి ఆంగ్ల పదం ‘మాగింగ్‌’

మరో వ్యక్తి కంటే మెరుగైన పనితనం చూపడాన్ని తెలియజేసే యాస పదమైన ‘మాగింగ్‌’ అనే మాటను కాలిన్స్‌ నిఘంటువు ఈ ఏటి ఆంగ్లపదంగా నిర్ణయించింది. ఒక వ్యక్తి పనితనం ఇతరులను మించిపోయినప్పుడు యువత వ్యంగ్యంగా, చమత్కారంగా వాడే మాగింగ్‌ అనే మాట వాడకం 2026 సంవత్సరంలో 210 శాతం పెరిగిందని నిఘంటు నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram