బ్రెజిల్‌ ఎన్నికలు

బ్రెజిల్‌ ఎన్నికలు

బ్రెజిల్‌ ఎన్నికల్లో వామపక్ష లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్‌ మద్దతుదారు ఫ్లేవియో బొల్సనారో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లులాకు 44 లక్షల ఓట్ల మెజారిటీ దక్కింది. 51.8 శాతం ఓట్లను ఆయన సాధించారు. బొల్సొనారోకు 48.2 శాతం ఓట్లు వచ్చాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram