అమెరికాలో దీపావళి స్టాంపు

అమెరికాలో దీపావళి స్టాంపు

దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ (యూఎస్‌పీఎస్‌) 2026 సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. సంప్రదాయ రంగోలి నమూనాతో రూపొందించిన ఈ స్టాంపును వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబారి కార్యాలయంలో ఆవిష్కరించారు.

  • హ్యూస్టన్‌లో నివసిస్తున్న భారతీయ కళాకారిణి సంగీతా భూతదా ఈ స్టాంపు కోసం రంగోలి నమూనాను రూపొందించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram