పాక్‌ రక్షణ ఒప్పందం

పాక్‌ రక్షణ ఒప్పందం

పాకిస్థాన్, తుర్కియే, ఖతార్, ఇండొనేసియా దేశాలు 2026, అక్టోబరు 21న దోహాలో ఒక రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘‘బద్ర్‌ అవగాహన ఒప్పందం’’ అని దీనికి నామకరణం చేశారు. ఈ ఒప్పందంపై పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తుర్కియే రక్షణ మంత్రి యాసర్‌ గులేర్, ఖతార్‌ ఉప ప్రధాని షేక్‌ సౌద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్, ఇండొనేసియా రక్షణశాఖ ఉపమంత్రి యూసుఫ్‌ జౌహరీలు సంతకాలు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram