ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026

ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026

రష్యా, ఇరాన్‌లపై ఆంక్షలను విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు అధికారమిచ్చే బిల్లు అయిన ‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026’ను ప్రతినిధుల సభ ఆమోదించింది. దీన్ని సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 2026, ఆగస్టులోనే సెనెట్‌ ఆమోదించింది. ఇక ట్రంప్‌ సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. రష్యా, ఇరాన్‌లతో వాణిజ్యం నెరపుతున్న భారత్, చైనాలపై అధిక సుంకాలు విధించేదుకూ ఇది అవకాశం కల్పిస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram