బంగ్లాదేశ్‌ అధ్యక్షుడిగా అలంగీర్‌

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడిగా అలంగీర్‌

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడిగా అధికార బీఎన్‌పీకి చెందిన మీర్జా ఫఖ్రుల్‌ ఇస్లాం అలంగీర్‌ ఎన్నికయ్యారు. లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష జమాత్‌-ఇ-ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి అభ్యర్థి అయిన కర్నల్‌ (రిటైర్డ్‌) ఓలీ అహ్మద్‌ను అలంగీర్‌ ఓడించారు. 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోటీ జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి గెలిచినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్, రిటర్నింగ్‌ అధికారి అయిన ఏఎంఎం నసీరుద్దీన్‌ 2026, ఆగస్టు 20న ప్రకటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram