ట్రాన్సిట్‌ వీసా ఎత్తివేత

ట్రాన్సిట్‌ వీసా ఎత్తివేత
  • ఫ్రాన్స్‌ మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే భారత పౌరులు ఫ్రాన్స్‌ విమానాశ్రయాల అంతర్జాతీయ జోన్‌ గుండా వెళ్లేందుకు ఇకపై ఎయిర్‌పోర్టు ట్రాన్సిట్‌ వీసా పొందాల్సిన పనిలేదు. 2026 ఆరంభంలో భారత పర్యటనకు విచ్చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడింది.
  • భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం ఈ మేరకు 2026, ఏప్రిల్‌ 23న ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్‌ 10 నుంచి ఈ వెసులుబాటు అమలులోకి వచ్చినట్లు అందులో తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram