సెకనుకు రూ.9.8 లక్షలు

సెకనుకు రూ.9.8 లక్షలు
  • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు పెట్టినట్లు స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. దీని ప్రకారం అగ్రరాజ్యం సెకనుకు రూ.9.8 లక్షలకు పైగా వ్యయం చేసింది. ఆ సంస్థ అంచనాల ప్రకారం.. అమెరికా సైన్యంలోని వివిధ విభాగాలు రోజుకు యుద్ధంలో ఎంత ఖర్చు చేశాయంటే..
  • కేవలం మందుగుండు సామగ్రి, క్షిపణులకే దాదాపు రూ.3,040 కోట్లు
  • వైమానిక దాడులకు సుమారు రూ.2,327 కోట్లు
  • నౌకాదళ ఆపరేషన్స్‌కు రూ.1,472 కోట్లు

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram