వియత్నాం అధ్యక్షుడిగా తో లామ్‌

వియత్నాం అధ్యక్షుడిగా తో లామ్‌
  • వియత్నాం కొత్త అధ్యక్షునిగా తో లామ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ ఎన్నికతో పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారు. వియత్నాంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేశాధ్యక్షునిగా ఎన్నిక కావడం ఒక కొత్త ఒరవడి. చైనా అధినేత షి జిన్‌పింగ్‌ బాటలో నడుస్తూ తో లామ్‌ జోడు పదవుల్లో కొనసాగనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram