నేపాల్‌ 47వ ప్రధానిగా బాలెన్‌ ప్రమాణం

నేపాల్‌ 47వ ప్రధానిగా బాలెన్‌ ప్రమాణం
  • రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ)కి చెందిన బాలేంద్ర షా ‘బాలెన్‌’ (35) 2026, మార్చి 27న నేపాల్‌ ప్రధానిగా ప్రమాణం చేశారు. శీతల్‌ నివాస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలెన్‌తో దేశ అధ్యక్షుడు రామ్‌ చంద్రపౌడెల్‌ ప్రమాణం చేయించారు. గతంలో కాఠ్‌మాండూ నగర మేయర్‌గా పనిచేసిన బాలెన్‌... ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
  • ప్రధాని బాధ్యతలతో పాటు దేశ రక్షణ, పరిశ్రమ, వాణిజ్యం, సరఫరా మంత్రిత్వ శాఖలను బాలెన్‌ నిర్వహించనున్నారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram