‘ఇంటింటికీ ఇంటర్నెట్‌’

‘ఇంటింటికీ ఇంటర్నెట్‌’
  • తెలంగాణలో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3,185 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. ‘అమెండెడ్‌ భారత్‌నెట్‌ ప్రోగ్రామ్‌(ఏబీపీ)’ అమలులో భాగంగా..తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ భారత్‌నిధి(డీబీఎన్‌) పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

  • దిల్లీలోని సంచార్‌భవన్‌లో 2026, నవంబరు 6న తెలంగాణ గ్రామీణ ఇంటర్నెట్‌ మౌలిక సదుపాయాల సంస్థ(ట్రైకిల్‌) తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీబీఎన్, టెలికాం శాఖ..తెలంగాణ గ్రామీణ ఇంటర్నెట్‌ మౌలిక సదుపాయాల సంస్థ(ట్రైకిల్‌), బీఎస్‌ఎన్‌ఎల్, టీఫైబర్‌ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram