భారత వాతావరణ శాఖ పరిశోధన

భారత వాతావరణ శాఖ పరిశోధన

ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో 2026, సెప్టెంబరులో ఇంకా ఎక్కువగా ఉంటుందని.. పొడి వాతావరణం, వర్షాభావం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ప్రభావం మధ్యస్థంగా ఉందని పేర్కొంది.

  • ఎల్‌నినో ఉన్న ప్రతి ఏడాది వర్షాలు పూర్తిగా తగ్గిపోయి కరవు ఏర్పడుతుందని లేదు. మన దేశంలో... గత 75 ఏళ్లలో (1951-2025) 17 సార్లు ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటిలో 8 ఏళ్లు మాత్రమే వర్షపాతం సాధారణం కంటే బాగా తగ్గి దేశంలో కరవు పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ ప్రాంతంలో 17లో ఐదేళ్లు తీవ్ర వర్షాభావం నెలకొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram