గద్వాల విజయలక్ష్మి

గద్వాల విజయలక్ష్మి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా కేబినెట్‌ హోదాలో గద్వాల విజయలక్ష్మిని 2026, సెప్టెంబరు 3న నియమించింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు చిన్నారెడ్డిని క్రమశిక్షణ చర్య కింద ఈ పదవి నుంచి తొలగించడంతో... ఆ స్థానంలో ఈమెను నియమించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేసిన ఈమెను కొన్ని నెలల క్రితం మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram