మైక్రోసాఫ్ట్‌లో సెక్యూరిటీ రిసెర్చర్‌ పోస్టులు

మైక్రోసాఫ్ట్‌లో సెక్యూరిటీ రిసెర్చర్‌ పోస్టులు

మైక్రోసాఫ్ట్ కంపెనీ.. సెక్యూరిటీ రిసెర్చర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సంబంధిత అర్హతలు, నైపుణ్యాలు కలిగిన అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

పోస్ట్: సెక్యూరిటీ రిసెర్చర్‌

కంపెనీ: మైక్రోసాఫ్ట్.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సెక్యూరిటీ ఆపరేషన్స్, థ్రెట్ హంటింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, మాల్వేర్ అనాలిసిస్, థ్రెట్ ఇంటెలిజెన్స్, పెనెట్రేషన్ టెస్టింగ్, లేదా రెడ్ టీమింగ్ వంటి రంగాలలో 3+ సంవత్సరాల సైబర్‌సెక్యూరిటీ అనుభవం, పైథాన్, కేక్యూఎల్‌, ఎస్‌క్యూఎల్‌, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్, పవర్‌షెల్, లేదా ఇలాంటి భాషలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటితో కోడింగ్ లేదా స్క్రిప్టింగ్ అనుభవం.తదితరాల నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివరి తేదీ: 20.11.2026

Website: https://apply.careers.microsoft.com/careers?start=0&location=Hyderabad%2C++TS%2C++India&pid=1970393557041198&sort_by=distance&filter_distance=160&filter_include_remote=1&filter_include_relocation=0

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram