విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

హైదరాబాద్‌లోని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ ‘విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ (వీఎన్‌ఆర్ వీజేఐఈటీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

వివరాలు:

  1. అసిస్టెంట్ ప్రొఫెసర్

  2. అసోసియేట్ ప్రొఫెసర్

  3. ప్రొఫెసర్

విభాగాలు: సీఎస్ఈ & అనుబంధ విభాగాలు, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, బయోటెక్నాలజీ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్ సైన్సెస్.

అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా careers@vnrvjiet.in కు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 అక్టోబరు 15

Website:https://www.vnrvjiet.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram