మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులు

మైక్రోసాఫ్ట్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులు

మైక్రోసాఫ్ట్ కంపెనీ.. సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

వివరాలు:

పోస్ట్: సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

కంపెనీ: మైక్రోసాఫ్ట్.

అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌ లేదా సంబంధిత టెక్నికల్‌ విభాగంలో  బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ ఇంజినీరింగ్‌, సీ, సీ++, సీ#, జావా, జావా స్క్రిప్ట్‌, పైథాన్‌, డిజైన్‌, కోడింగ్‌ తదితరాల్లో అనుభవం కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

దరఖాస్తు చివరి తేదీ: 20.05.2026.

Website:https://apply.careers.microsoft.com/careers?start=0&location=hyderabad%2C+telangana&pid=1970393556751173&sort_by=distance&filter_distance=160&filter_include_remote=1

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram