జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ), హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ టీజీ ఈఏపీసెట్ (టీజీ ఈఏపీసెట్)-2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ అనుబంధ వృత్తి విద్యా కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
వివరాలు:
అర్హతలు:
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. లోకల్/నాన్-లోకల్ నిబంధనలను సంతృప్తి పరచాలి.
ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లేదా చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు అర్హులు.
ఇంజనీరింగ్ & ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్ పొందే నాటికి (డిసెంబర్ 31) 16 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. కొన్ని అగ్రికల్చర్ కోర్సులకు కనీస వయస్సు 17 ఏళ్లుగా నిర్ణయించారు.
దరఖాస్తు రుసుము:
ఒక స్ట్రీమ్ (E లేదా AP) కోసం: SC/ST & PH అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ.900.
రెండు స్ట్రీమ్‌ల (E & AP) కోసం: SC/ST & PH అభ్యర్థులకు రూ. 1,000. ఇతరులకు రూ.1,800.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభం: ఫిబ్రవరి 19, 2026.
ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ: ఏప్రిల్ 04, 2026.
దరఖాస్తు సవరణ: ఏప్రిల్ 6 నుంచి 8 2026 వరకు.
అగ్రికల్చర్ & ఫార్మసీ హాల్‌టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 23, 2026.
ఇంజనీరింగ్ హాల్‌టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 27, 2026.
అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష తేదీలు: మే 04, 05, 2026.
ఇంజనీరింగ్ హాల్‌టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 27, 2026.
ఇంజనీరింగ్ పరీక్ష తేదీలు: మే 09 నుంచి మే 11, 2026 వరకు.
చివరి తేదీలు
రూ.250 ఆలస్య రుసుముతో: ఏప్రిల్ 10 వరకు.
రూ.500 ఆలస్య రుసుముతో: ఏప్రిల్ 15 వరకు.
రూ.2,500 ఆలస్య రుసుముతో: ఏప్రిల్ 20 వరకు.
రూ.5,000 ఆలస్య రుసుముతో: ఏప్రిల్ 24 వరకు.
రూ.10,000 ఆలస్య రుసుముతో: మే 2, 2026 వరకు.
ముఖ్య గమనిక:
దరఖాస్తులను ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే సమర్పించాలి.
పరీక్షను బహుళ సెషన్లలో నిర్వహిస్తున్నందున అభ్యర్థుల మార్కులను 'నార్మలైజేషన్' పద్ధతి ద్వారా లెక్కిస్తారు.
ర్యాంకులను కేవలం ఈఏపీసెట్ పరీక్షలో సాధించిన నార్మలైజ్డ్ మార్కుల ఆధారంగానే కేటాయిస్తారు.
Website: https://eapcet.tgche.ac.in/
Link copied to clipboard!
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు
హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1 ఉద్యోగాలు
హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్/ఇంజినీర్ ఉద్యోగాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
జీరో డిస్క్రిమినేషన్ డే
జాతీయ సైన్స్ దినోత్సవం
అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం
సెంట్రల్ ఎక్సైజ్ డే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్