తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ ప్రవేశాలు

తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ ప్రవేశాలు

తెలంగాణ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో దూరవిద్యాకేంద్రం ద్వారా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

డిప్లొమా ప్రోగ్రామ్

సర్టిఫికెట్ ప్రోగ్రామ్

అర్హత: కోర్సు ను అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31-03-2026.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2026.

Website:https://teluguuniversity.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram