ప్రధాన క్యాంపస్ అహ్మదాబాద్‌లో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (నిడ్)లో.. 2027-28 సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్టు (డాట్) ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des)
వ్యవధి: నాలుగేళ్లు
ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des)
వ్యవధి: ఐదున్నరేళ్లు
సీట్ల సంఖ్య: ఎన్‌ఐడీ అహ్మదాబాద్-135, ఎన్‌ఐడీ మధ్యప్రదేశ్-79, ఎన్‌ఐడీ హరియాణా-78
విభాగాలు: సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్, డిజిటల్ గేమ్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్, ఇన్ఫర్మేషన్ డిజైన్, డిజైన్ ఫర్ మూవింగ్ ఇమేజెస్, ఇంటరాక్షన్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, అపారెల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ డిజైన్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటరాక్షన్ డిజైన్, టెక్స్‌టైల్ ఇన్నోవేషన్ అండ్ మెటీరియల్ డిజైన్, ఫ్యాషన్, అపారెల్ అండ్ లైఫ్‌స్టైల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్ తదితరాలు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్ తదితర విభాగాల విద్యార్థులు అర్హులు. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత ఏఐసీటీఈ ఆమోదిత మూడేళ్ల డిప్లొమా అర్హత ఉన్నవారూ అర్హులే.
ఎంపిక విధానం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (DAT) ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో డీఏటీ ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా ఒక్కో కేటగిరీలో అందుబాటులో ఉన్న సీట్లకు 2.5 రెట్ల మంది అభ్యర్థులను డీఏటీ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో స్టూడియో సెన్సిటివిటీ టెస్ట్, ఇన్-పర్సన్ సెన్సిటివిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులు, మెరిట్, అర్హత, సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రిలిమ్స్ మార్కులను తుది ఎంపికలో వెయిటేజీగా పరిగణించరు.
పరీక్ష విధానం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్టులో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ పేపర్ వంద మార్కులకు నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. పేపర్‌పై పెన్సిల్/పెన్నుతో సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో ప్రతిభావంతులకు మెయిన్స్ నిర్వహిస్తారు. తుది నియామకాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో సాధించిన మార్కుల మెరిట్‌తో ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్‌లకు రూ.3000; మహిళా అభ్యర్థులు (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మినహా) రూ.2000;ఎస్సీ, ఎస్టీ రూ.1500; దివ్యాంగులు, థర్డ్‌జెండర్ అభ్యర్థులకు రూ.500.
పరీక్ష కేంద్రాలు:
అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దెహ్రాదూన్, హైదరాబాద్, జైపూర్, జోర్హాట్, కొచ్చి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, న్యూదిల్లీ, పట్నా
ముఖ్య తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: 30.11.2026
దరఖాస్తుల సవరణ: డిసెంబరు 1 నుంచి 3 వరకు
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు: డిసెంబరు 10
డీఏటీ ప్రిలిమ్స్ పరీక్ష: డిసెంబరు 20
ప్రిలిమ్స్ ఫలితాలు: 2027 మార్చి 16
డీఏటీ మెయిన్స్ పరీక్ష: తర్వాత ప్రకటిస్తారు.
Website:https://www.nid.edu/home.html
Link copied to clipboard!
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఎయిమ్స్ డియోగఢ్లో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఫెసిలిటీ మేనేజర్ ఉద్యోగాలు
ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలో మెంబర్ పోస్టులు
చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నర్సింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం
ప్రపంచ నగరాల దినోత్సవం