భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్), ముంబయి.. 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఎంఏ/ఎంఎస్సీ, పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తును కోరుతోంది.
వివరాలు:
1. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్/సైన్స్ (ఎం.ఎ/ఎం.ఎస్సీ) ఇన్ పాపులేషన్ స్టడీస్: 35 సీట్లు (ఫెలో షిప్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు
2. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎం.ఎస్స్సీ) ఇన్ బయో-స్టాటిస్టిక్స్ అండ్ డెమోగ్రఫీ: 35 సీట్లు (ఫెలో షిప్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు
3. మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎం.ఎస్సీ.) ఇన్ సర్వే రీసెర్చ్ & డేటా అనలిటిక్స్: 40 సీట్లు (ఫెలో షిప్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు
4. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డీ.) ఇన్ పాపులేషన్ స్టడీస్
కోర్సు వ్యవధి: మూడు నుంచి గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది.
5. పార్ట్-టైమ్ పీహెచ్.డీ. ప్రోగ్రామ్ ఇన్ పాపులేషన్ స్టడీస్: 02 సీట్లు.
కోర్సు వ్యవధి: మూడు నుంచి గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది.
6. పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ పీహెచ్డీ.
కోర్సు వ్యవధి: ఏడాది పాటు ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ/ఎంఫిల్/యూజీసీ నెట్/పీజీ/పీహెచ్డీ ఉండాలి.
కోర్సు వ్యవధి: ఏడాది నుంచి ఆరేళ్లు వరకు ఉంటుంది.
ఫెలోషిప్: నెలకు రూ.5,000 నుంచి 50 వేల వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి రూ.1,000/- ఓబీసీ (ఎన్సీఎల్),ఈబజ్ఞడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ.500/- ఎస్సీ/ఎస్ట్సీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు రూ.250/- (గమనిక: పార్ట్-టైమ్ పీహెచ్‌డీకి అన్ని వర్గాలకు రూ. 1,000/- ఫీజు ఉంటుంది.)
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా, ఆఫ్‌లైన్
ఎంపిక విధానం: పీజీ కోర్సులకు (ఎం.ఎ/ఎం.ఎస్సీ.): కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ (పీజీ) - 2026)లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మిగిలిన అభ్యర్థ్యులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: ఆఫ్‌లైన్- 30-06-2026.
Website: https://www.iipsindia.ac.in/
Link copied to clipboard!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
ఎన్ఎఫ్ఆర్ఏ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎన్ఈఈపీసీఓలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్ దిల్లీలో సైంటిస్ట్ పోస్టులు
ఎన్ఐఈఎల్ఐటీలో ప్రోగ్రామర్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఆపరేటర్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో సైంటిస్ట్ ఉద్యోగాలు
పవన్‌హాన్స్‌లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్-సీఈఈఆర్‌ఐలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఐఐపీఎస్ ముంబయిలో ఎంఏ/ఎంఎస్సీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఎస్పీఎంవీవీలో డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు
జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా ప్రవేశాలు
శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
ఎన్ఐఈపీఏలో ఎంఏఏఈ ప్రోగ్రాం ప్రవేశాలు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీలో యూజీ, పీజీ ప్రవేశాలు
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
ఐసీఎమ్ఆర్-ఎన్‌ఐటీవీఏఆర్ పుణెలో కన్సల్టెంట్ పోస్టులు
ఆర్ఐఈలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పోస్టులు
కేఆర్‌సీఎల్‌లో ఉద్యోగాలు
ఐఐఎంఆర్‌లో పోస్టులు
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఐఎన్ఎంఏఎస్లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
డీఆర్డీఓ-సీఏఐఆర్ బెంగళూరులో జేఆర్ఎఫ్ పోస్టులు
డీఆర్డీఓ - డీఈఏఎల్లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ డీఈఎస్ఐడీఓసీలో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌పీసీఐఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సేవల రంగ ఉత్పత్తికి కొత్త సూచీ
యూనికార్న్‌గా స్క్వేర్ యార్డ్స్
భారత్‌కు రూ.14,250 కోట్ల రుణాలు
జీఆర్ఎస్ఈకు నవరత్న హోదా
ఆదాయపు పన్ను వసూళ్లు
ఐస్‌ఐతో ధ్రువ స్పేస్ భాగస్వామ్యం
భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం
జియో ప్లాట్‌ఫామ్స్ అంతర్జాతీయ రికార్డు
ఎంఎఫ్ఐ రుణ హామీ పథకం పొడిగింపు
దేశంలో 14 మహారత్న సంస్థలు
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
ప్రపంచ వర్షారణ్య దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రపంచ శరణార్థుల దినోత్సవం
వరల్డ్ సికిల్ సెల్ డే
ప్రపంచ ఎడారీకరణ - కరవు కట్టడి దినోత్సవం
ప్రపంచ రక్త దాతల దినోత్సవం
అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం
ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
వరల్డ్ అక్రిడిటేషన్ డే
వాట్సప్ సీఈఓ కునాల్ షా
బీడీఎల్ సీఎండీగా శైలేష్ వాగెర్వాల్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ
జీఐసీ సీఎండీగా హితేశ్ రమేశ్ చంద్ర జోషి
నూతన సైన్యాధిపతిగా ధీరజ్ సేథ్
షార్ కొత్త డైరెక్టర్‌గా ముత్తుచళియన్
ఐరాస సర్వప్రతినిధి సభాధ్యక్షులు
కెనరా బ్యాంక్ ఎండీగా బ్రజేశ్‌కుమార్ సింగ్
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్న