యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 (యూజీసీ- నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్డీ ప్రవేశాలకు ఇది ఉపయుక్తం. మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి (ఎన్టీఏ) అప్పగించింది.
వివరాలు:
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ (యూజీసీ నెట్) 2026
సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా, హ్యూమన్‌రైట్స్ అండ్ డ్యూటిస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉమెన్ స్టడీస్, డిసాస్టర్ మేనేజ్మెంట్, ఆయుర్వేద బయాలజీ తదితరాలు.
మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 85.
అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.
వయోపరిమితి: జేఆర్ఎఫ్కు 01.06.2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్డీ ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ- ఎన్సీఎల్ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, నరసరావుపేట, తాడేపల్లిగూడం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్య తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29.04.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.05.2026.
పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 20.05.2026.
దరఖాస్తు సవరణ తేదీలు: మే 22 నుంచి 24 వరకు.
పరీక్ష తేదీ: 22.06.2026 నుంచి 30.06.2026.
Website:https://ugcnet.nta.nic.in/
Link copied to clipboard!
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్స్ గ్రేడ్-బి పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఐఎల్‌లో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు
మెకాన్ లిమిటెడ్‌లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత వైమానిక దళంలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టులు
బీహెచ్‌యూలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు
ఐఐటీ దిల్లీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
యూసీఐఎల్‌లో ఉద్యోగాలు
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
ఐసీఐ తిరుపతి/ నోయిడాలో బీబీఏ, ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్
సీపెట్‌లో బీటెక్ అడ్మిషన్లు
ఎన్టీఏ- జిప్‌మ్యాట్ 2026
చానక్య నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ప్రవేశాలు
ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం-2026 ప్రోగామ్
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు
ఐసీఎంఆర్-ఎన్ఐఆర్డీహెచ్లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు
టీహెచ్ఎస్టీఐలో ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
హైదరాబాద్ ఐఐసీటీలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీపీఆర్లో అకాడమిక్ అసోసియేట్ పోస్టులు
ఈఎస్ఐసీ పంజాబ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
బీఎంఎల్లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
టీహెచ్ఎస్టీఐలో ఉద్యోగాలు
ఐజీఐఎంఎస్ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
స్టాక్ మార్కెట్ల రేటింగ్ తగ్గించిన జేపీ మోర్గాన్
స్టార్టప్‌లు
లైబర్ ఏరోస్పేస్తో జెహ్ ఏరోస్పేస్ ఒప్పందం
ఐఎంఎఫ్ అంచనాలు
విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు
పేటెంట్ దరఖాస్తులు 1.43 లక్షలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)
హెక్టాకార్న్గా రిలయన్స్ రిటెయిల్
2026-27లో భారత వృద్ధి 6.6%
కొఠారికి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా సింధు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్
ఐఎస్‌ఎస్‌ఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్
మహిళల అభివృద్ధి కార్యక్రమం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచకప్
లారియస్ అవార్డులు
అజిత్ అగార్కర్
‘భారతదేశంలో మహిళలు, పురుషులు-2025’ నివేదిక
కేంద్ర పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2023-24 నివేదిక
‘పొదుపు’లో ఏపీ డ్వాక్రా మహిళలు టాప్
రికార్డు స్థాయికి ఆహారధాన్యాల ఉత్పత్తి
హైకోర్టు సీజేగా జస్టిస్ లిసా గిల్
జాతీయ నమూనా సర్వే
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా
పంచాయతీ ఓటర్లు 2,89,10,279
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్
బట్టమేక పిట్ట జాతి
యాంటీషిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం
విక్రమ్ వీటీ 21, 30 ఎమ్ఎమ్ అన్మాన్డ్ టరిట్
డీఆర్డీవో సాయుధ శకటాల ఆవిష్కరణ
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్
క్వాంటమ్ కమ్యూనికేషన్
కృష్ణబిల ఉద్గారాల జోరు
సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు
గగన్‌యాన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్
మైథోస్