ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్‌డీ పోగ్రామ్‌

ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్‌డీ పోగ్రామ్‌

తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ).. జులై సెషన్‌ 2026 పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  

వివరాలు: 

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌- జులై సెషన్‌ 2026 

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియోనిక్స్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌, హ్యూమనిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌.

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌/సీఎస్‌ఐఆర్/యూజీసీ నెట్‌/ఎన్‌బీహెచ్‌ఎం/జెస్ట్‌ క్వాలిఫై అయి ఉండాలి.

వయోపరిమితి: 25.05.2026 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలు, జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష మార్కులు, స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 28.04.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.05.2026.

స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ తేదీ: 02.06.2026.

ఇంటర్వ్యూ తేదీ: 30.06.2026.

ప్రొవిజనల్‌ ఎంపిక జాబితా: 08.07.2026.

Website:https://www.iist.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram