ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు

ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్‌) ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ 'ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా'. పంజాబ్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ, 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వివరాలు:

బీఏ ఎల్‌ఎల్‌బీ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌)

బీకాం ఎల్‌ఎల్‌బీ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్స్‌)

ఎల్‌ఎల్‌ఎం (ఏడాది పీజీ కోర్స్‌)

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) లేదా తత్సమాన పరీక్షలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ లా ఎంట్రన్స్ టెస్ట్ (LET) లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.3,300.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 22.04.2026.

దరఖాస్తుకు చివరి తేదీ: 05.06.2026.

చివరి తేదీ (రూ.1000 ఆలస్య రుసుముతో): 10.06.2026.

ప్రవేశ పరీక్ష (LET) తేదీ: 05.07.2026.

Website: https://www.ail.ac.in/course_outcome.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram