ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు 

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు 

ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరానికి ఆర్ట్స్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు

పీహెచ్‌డీ పోగ్రామ్‌ 2026-27

అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ; మాస్టర్స్ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.4-సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కనీసం 80% మొత్తం మార్కులు (లేదా తత్సమాన గ్రేడ్) సాధించిన అభ్యర్థులు కూడా అర్హులు.

ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూతో. గేట్‌ స్కోర్‌ ఉన్నవారికి రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

ఫెలోషిప్‌ ప్రయోజనాలు: నెలకు రూ.36,000 చొప్పున ఫెలోషిప్‌ అందజేస్తారు. గరిష్ఠంగా రూ.60,000 లభిస్తుంది. 

దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2026.

పరీక్ష తేదీ: 25.04.2026.

Website: https://www.srmap.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram