ఐఆర్‌సీటీసీ, వెస్ట్‌ జోన్‌లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు

ఐఆర్‌సీటీసీ, వెస్ట్‌ జోన్‌లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ), వెస్ట్‌ జోన్‌ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

వివరాలు:

హాస్పిటాలిటీ మానిటర్: 43 పోస్టులు

అర్హత: బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్‌ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌/ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్‌ క్యాటరింగ్ సైన్స్). లేదా బీబీఏ/ఎంబీఏ(కలినరీ ఆర్ట్స్)/ ఎంబీఏ(టూరిజం అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

వేతనం: నెలకు రూ.30,000, ఇతర అలెవెన్సులు.

వయోపరిమితి: 01.08.2026 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఇంటర్వ్యూ తేదీలు: 17, 24, 27.02.2026; 05.03.2026.

వేదిక: మధ్యప్రదేశ్‌, ముంబయి, గోవా, గుజరాత్‌.

Website:https://irctc.com/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram