డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ట్రెయినీ పోస్టులు

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ట్రెయినీ పోస్టులు

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన డైనమిక్ ఫ్లీట్ పర్సనల్, ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ప్రకటనను విడుదల చేసింది.

వివరాలు:

  • ట్రెయినీ పోస్టులు -28

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో టెన్త్‌/ఇంటర్‌/ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 25 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి.

స్టైపెండ్: పోస్టును బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

ఇంటర్వ్యూ తేదీలు: 05.11.2026 నుంచి 06.11.2026.

Website:https://www.dredge-india.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram