ఎన్‌ఈఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

ఎన్‌ఈఈఆర్‌ఐలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఈఈఆర్‌ఐ) ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టు భర్తీకి ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-I: 05

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-II: 05

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-: 01

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-II: 02

  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 03

అర్హత: పోస్టును బట్టి టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-Iకు రూ.25,000- రూ.31,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-IIకు రూ.28,000- రూ.35,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-Iకు రూ.18,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-IIకు రూ.20,000; జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోకు రూ.37,000.

గరిష్ఠ వయోపరిమితి: 30 నుంచి 35ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 14.10.2026.

Website:https://recruitment.neeri.res.in/appform/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram