ఎన్‌ఎంఎల్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌/ అసోసియేట్‌ తదితర పోస్టులు

ఎన్‌ఎంఎల్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌/ అసోసియేట్‌ తదితర పోస్టులు

ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్- నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్‌), జంషెడ్‌పూర్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 48

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-1,2

  • సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌

  • ప్రాజెక్ట్‌ జేఆర్‌ఎఫ్‌

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1

అర్హత: పోస్టును బట్టి టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, బీఎస్సీ, ఎంస్సీ ఉత్తర్ణత ఉండాలి.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.18,000 - రూ.77,000 వరకు ఉంటుంది.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సైంటిఫిక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌కు 50 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 2026, అక్టోబరు 06 నుంచి 09 వరకు

Website: https://nml.res.in/temporary-career-lists

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram