సీఐఎంఏపీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

సీఐఎంఏపీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ అరోమాటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 64

వివరాలు:

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-I

  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌--I & II

  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-III

  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-III

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.20,000 నుంచి 78,000 వరకు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 30.09.2026, 5, 6, 07.10.2026.

వేదిక: సుగంద్‌ సందేశ్‌ ఆడిటోరియం, సీఎస్‌ఐఆర్‌-సీఐఎంఏపీ, లఖ్‌నవూ.

Website: https://www.clri.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram