ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ/ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 26

వివరాలు:

  • ప్రొఫెసర్- 04

  • అసోసియేట్ ప్రొఫెసర్-01

  • అసిస్టెంట్ ప్రొఫెసర్- 02

  • సీనియర్ రెసిడెంట్- 19

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానువభం ఉండాలి.

వయోపరిమితి: 45 నుంచి 69 ఏళ్ల వరకు ఉండాలి.

బేసిక్‌ పే: నెలకు రూ.67,700 నుంచి రూ. 2,59,515 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: వాక్‌-ఇర్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 16-09-2026

వేదిక: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ.

Website: https://mchyderabad.esic.gov.in/recruitments/medical_recruitment_list

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram