ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హాస్పిటల్, రుద్రపూర్ (ఉత్తరాఖండ్) తాత్కాలిక ప్రాతిపదికన ఫుల్ టైమ్/ పార్ట్ టైమ్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య - 46

వివరాలు:

  1. ఫుల్ టైమ్ / పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ - 17

  2. సీనియర్ రెసిడెంట్ - 29

అర్హతలు: సంబంధితి విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు పార్ట్ టైమ్ స్పెషలిస్ట్ కు రూ.60,000.
సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 8,9, 10 11.

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, పోలీస్ లైన్ దగ్గర, రుద్రపూర్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరాఖండ్ - 263153.

Website: https://esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram