ఈఎస్‌ఐసీ పంజాబ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ పంజాబ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

పంజాబ్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 58

వివరాలు:

1. ప్రొఫెసర్ - 05

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 09

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 10

4. సీనియర్ రెసిడెంట్ - 34

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సర్జరీ తదితరాలు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు సుమారు రూ. 67,700 నుంచి రూ.2,39,607.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీ: 04-05-2026

వేదిక: డీన్ ఆఫీస్, 2వ అంతస్తు, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, భరత్ నగర్, లూథియానా-141001.

Website:https://ludhianahospital.esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram