టీఎంసీ వారణాసిలో ఉద్యోగాలు

టీఎంసీ వారణాసిలో ఉద్యోగాలు

వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్ ఆస్పత్రి, వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య - 06

వివరాలు:

1. యోగా థెరపిస్ట్ - 01

2. క్లినికల్ రిసెర్చ్ మానిటర్ - 01

3. క్లినికల్ రిసెర్చ్ కోఆర్డినేటర్ - 02

4. రిసెర్చ్ నర్స్ - 01

5. రిసెర్చ్ అసిస్టెంట్  -01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/బీఏఎంఎస్‌/లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయెపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఏప్రిల్ 20, 21 ,22,  23.

వేదిక: మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ కేంద్రం, సుందర్ బాగియా, బీహెచ్‌యూ క్యాంపస్, వారణాసి, ఉత్తర ప్రదేశ్ - 221005.

Website:https://tmc.gov.in/postmaster/Careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram