ఐజీఐఎంఎస్‌ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు

ఐజీఐఎంఎస్‌ పట్నాలో రెసిడెంట్ ఉద్యోగాలు

పట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్‌), వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

వివరాలు:

జూనియర్ రెసిడెంట్ : 18

అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.56,100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ,ఎస్టీ, అభ్యర్థులకు రూ.500.

ఇంటర్వ్యూ తేదీ: 06-05-2026.

వేదిక: మెయిన్ ఆడిటోరియం, ఐజీఐఎంఎస్‌ పట్నా.

Website: https://www.igims.org/opportunitieslist.aspx?type=ac

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram