ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో  ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది

మొత్తం పోస్టుల సంఖ్య - 173

వివరాలు:

1. ప్రొఫెసర్ - 18

2. అసోసియేట్ ప్రొఫెసర్ -34

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ -46

4. సీనియర్ రెసిడెంట్ - 75

విభాగాలు: అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఓబిజి ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు... 

అర్హతలు: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు ప్రొఫెసర్ కు రూ.2,39,086. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,55,093. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,34,047. సీనియర్ రెసిడెంట్‌కు రూ.1,34,047.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ,ఎస్టీ, మహిళా,పీడౠ్ల్యబీడీ అభ్యర్థులు ఫిజు లేదు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా dean-alwar.rj@esic.nic.in కు పంపాలి. 

ఇంటర్వ్యూ తేదీ: 16-04-2026

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ (ఎంసీహెచ్‌) దేసూలా, ఎంఏఏ, అల్వార్, రాజస్థాన్ - 301030.

Website: https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram