ఫుడ్‌ వాలాస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

ఫుడ్‌ వాలాస్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

ఫుడ్‌ వాలాస్‌ కంపెనీ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: ఫుడ్‌ వాలాస్‌ 

పోస్టు పేరు: గ్రాఫిక్‌ డిజైన్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, కేన్వా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌లొ నైపుణ్యం ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.7,500 - రూ.12,000. 

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు గడువు: 14-03-2026.

Website: https://internshala.com/internship/detail/work-from-home-graphic-design-internship-at-foodwalas1770876667

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram