సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ కంపెనీలో పోస్టులు

సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ కంపెనీలో పోస్టులు

సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ కంపెనీ కోఆర్డినేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: సన్‌ ఇండియా ఫైర్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ 

పోస్టు పేరు: కోఆర్డినేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ 

నైపుణ్యాలు: కోఆర్డినేషన్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఈమెయిల్‌ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-వర్డ్, షెడ్యూలింగ్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.12,000 - రూ.20,000. 

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు గడువు: 28-02-2026.

Website:https://internshala.com/internship/detail/work-from-home-email-marketing-internship-at-quantum-it-innovation1769679359

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram