గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పవర్ సిస్టమ్ ఆపరేషన్స్ నిర్వహణ కోసం భారతదేశంలో పవర్ సిస్టమ్ సిమ్యులేషన్ స్టడీస్‌లో నైపుణ్యాలను పెంపొందించడానికి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్లు, రిసెర్చ్ స్కాలర్‌ల కోసం ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

  • విద్యుత్ ప్రజ్ఞా - పవర్ సిస్టమ్ సిమ్యులేషన్ స్టడీస్- 15

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ (పవర్) / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ / పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) విభాగాలలో కనీసం 65% మార్కులతో లేదా తత్సమాన CGPA తో పూర్తి కాలపు రెగ్యులర్ బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/బీఎస్సీ/ఐడీడీ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు 50,000 వరకు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2026

Website:http://grid-india.in/en/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram