ఎడ్యు శిక్షావర్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు

ఎడ్యు శిక్షావర్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు

ఎడ్యు శిక్షావర్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈఎస్‌పీఎల్‌) లీడ్ జనరేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య - 19

వివరాలు:

సంస్థ: ఈడీయూ శిక్షావార్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్

పోస్టు పేరు:  లీడ్ జనరేషన్

నైపుణ్యాలు: సమర్థవంతమైన కమ్యూనికేషన్‌లో నైపుణ్యం ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.3,500 – రూ.35,00

వ్యవధి:  2 నెలలు

దరఖాస్తు గడువు: 24-05-2026.

Website:https://internshala.com/internship/detail/work-from-home-lead-generation-internship-at-edu-shikshavertex-private-limited1777011725

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram