యాక్సెంచర్ - బిజినెస్‌ అడ్వైజరీ అసోసియేట్‌ పోస్టులు

యాక్సెంచర్ - బిజినెస్‌ అడ్వైజరీ అసోసియేట్‌ పోస్టులు

యాక్సెంచర్ కంపెనీ బిజినెస్‌ అడ్వైజరీ అసోసియేట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

పోస్ట్: బిజినెస్‌ అడ్వైజరీ అసోసియేట్‌

కంపెనీ: యాక్సెంచర్

అనుభవం: 0-2 సంవత్సరాలు.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్

నైపుణ్యాలు: నెక్స్ట్‌ జనరేషన్‌ కస్టమర్‌ ఆపరేషన్స్‌- ఐటీ ట్రబుల్‌షూటింగ్‌ నైపుణ్యాలు, తదితరాల్లో పరిజ్ఞానం ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 25.11.2026

Website: https://www.accenture.com/in-en/careers/jobdetails?id=AIOC-S01671507_en&title=Business+Advisory+Associate

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram