బెంగళూరులోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ (ఆర్డబ్యూఎఫ్) 2025-26 సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 192.
వివరాలు:
1. ఫిట్టర్: 85 పోస్టులు
2. మెషినిస్ట్ (Machinist): 31 పోస్టులు
3. మెకానిక్ - మోటార్ వెహికల్ (MMV): 8 పోస్టులు
4. టర్నర్ (Turner): 5 పోస్టులు
5. సీఎన్సీ ప్రోగ్రామింగ్-కమ్-ఆపరేటర్: 23 పోస్టులు
6. ఎలక్ట్రీషియన్ (Electrician): 18 పోస్టులు
7. ఎలక్ట్రానిక్ మెకానిక్: 22 పోస్టులు
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC) కలిగి ఉండాలి.
స్టైపెండ్: ఫిట్టర్, మెషినిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, ఎలక్ట్రీషియన్,
ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లకు: రూ. 12,261; సీఎన్సీ ప్రోగ్రామింగ్-కమ్-ఆపరేటర్ ట్రేడ్‌కు: రూ.10,899.
వయోపరిమితి: 01/03/2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టెన్త్ మెరిట్ మార్కుల ఆధారంగా, రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం/ దివ్యాంగులు/ మహిళలకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.04.2026.
Link copied to clipboard!
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
టీఎంసీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్టీపీసీలో ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
జీరో డిస్క్రిమినేషన్ డే
జాతీయ సైన్స్ దినోత్సవం
అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం
సెంట్రల్ ఎక్సైజ్ డే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్