ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

మధ్యప్రదేశ్‌లోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) వివిధ ట్రేడులు, విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 100

వివరాలు:

  1. ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ – 20

  2. ఐటీఐ ఫిట్టర్‌ – 20

  3. ఐటీఐ వెల్డర్‌ – 20

  4. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ) – 20

  5. బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌ (బీకాం) – 20

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ఐటీఐ/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.8,500. నుంచి రూ.10,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 2026 నవంబరు 15.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 నవంబరు 30.

Website:https://www.nclcil.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram