ఇస్రో- స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇస్రో- స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో ఉద్యోగాలు

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌- స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎస్‌ఏసీ), అహ్మదాబాద్‌ గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 09

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 05

ట్రేడ్‌ అప్రెంటిస్‌: 12

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగం, ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు రూ.10,900; ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.10,560- రూ.11,040.

వయోపరిమితి: 01.12.2026 నాటికి గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 18 నుంచి 28 ఏళ్లు; టెక్నీషియన్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌కు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 02.12.2026

Website:https://careers.sac.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram