రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు

రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్) ఏడాది కాలానికి గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 281

వివరాలు:

  1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ - 168

  2. డిప్లొమా అప్రెంటిస్‌- 62

  3. ట్రేడ్‌ అప్రెంటిస్‌- 51

అర్హత: ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ, నాన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీఏ/బీబీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ), ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.15,650; డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.13,450; ట్రేడ్‌ అప్రెంటిస్‌ రూ.10,560.

ఎంపిక విధానం: విద్యార్హతలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ఎన్‌ఏటీ/ఎన్‌ఏపీ పోర్టల్‌ ద్వారా.

ఆన్‌దరఖాస్తు చివరి తేదీ: 25.11.2026

Website: https://www.rites.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram