ఆర్‌ఆర్‌సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులు

ఆర్‌ఆర్‌సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులు

ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) సెంట్రల్‌ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం ఖాళీల సంఖ్య: 2,861

వివరాలు:

క్లస్టర్ వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు:
ముంబయి క్లస్టర్: 1,712
క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్), వాడి బండర్- 258
కల్యాణ్ డీజిల్ షెడ్- 50
కుర్లా డీజిల్ షెడ్- 60
సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కల్యాణ్- 118
సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కుర్లా- 188
పరేల్ వర్క్‌షాప్- 272
మాతుంగ వర్క్‌షాప్- 547
ఎస్‌ & టీ వర్క్‌షాప్, బైకుల్లా- 42
ట్రాక్‌ మెషిన్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌టీఎండీ/కేవైఎన్‌/బీబీ: 28
ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌: 45
భుసావల్ క్లస్టర్: 500
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 122
ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్- 80
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్- 118
మన్మాడ్ వర్క్‌షాప్- 51
టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్- 47
టీఎండబ్ల్యూ-జెడ్‌టీఎండీ/బీఎస్‌ఎల్‌: 17
సిగ్నల్‌ అండ్‌ టెలీకాం డిపార్ట్‌మెంట్‌: 47
ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌: 13
పుణె క్లస్టర్: 271
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 31
డీజిల్ లోకో షెడ్- 121
ఎలక్ట్రిక్ లోకో షెడ్, డాండ్- 46
ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌: 20
సిగ్నల్‌ అండ్‌ టెలీకాం డిపార్ట్‌మెంట్‌: 42
ట్రాక్‌ మెషిన్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌టీఎండీ/కేకే/పీఏ: 08
పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌: 03
నాగ్‌పుర్ క్లస్టర్: 221
ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని- 48
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 54
ఎంఈఎల్‌పీఎల్‌ ఏజేఎన్‌ఐ- 33
ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌: 25
ట్రాక్‌ మెషిన్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌టీఎండీ/ఏక్యూ/ఎన్‌జీపీ: 08
షోలాపూర్ క్లస్టర్: 157
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 55
కుర్దువాడి వర్క్‌షాప్- 56
ట్రాక్‌ మెషిన్‌ ఆర్గనైజేషన్‌-ఎస్‌టీఎండీ/ఎస్‌యూఏ: 08
ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌: 11
పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌: 01

ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా హోల్డర్స్ అర్హులు కాదు. నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.9,600.

వయోపరిమితి: 03.11.2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.100, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.12.2026

Website: https://rrccr.com/TradeApp/login/Index

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram