హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌), మధ్యప్రదేశ్‌లోని మలంజ్‌ఖండ్‌ కాపర్‌ ప్రాజెక్టులో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 171.

వివరాలు:

  1. మేట్‌ మైన్స్‌ (ఫ్రెషర్‌) – 4

  2. షాట్‌ఫైరర్‌/బ్లాస్టర్‌ (మైన్స్‌) – 13

  3. డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌ – 6

  4. మెకానిక్‌ డీజిల్‌ – 10

  5. ఫిట్టర్‌ – 16

  6. టర్నర్‌/మెషినిస్ట్‌ – 16

  7. వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌) – 16

  8. ఎలక్ట్రీషియన్‌ – 36

  9. డ్రాఫ్ట్స్‌మన్‌ (సివిల్‌) – 2

  10. డ్రాఫ్ట్స్‌మన్‌ (మెకానికల్‌) – 3

  11. కంప్యూటర్‌ అసిస్టెంట్‌ – 20

  12. సర్వేయర్‌ – 3

  13. ఏసీ అండ్‌ రిఫ్రిజరేషన్‌ మెకానిక్‌ – 2

  14. మేసన్‌ (బిల్డింగ్‌ కన్స్ట్రక్టర్‌) – 2

  15. కార్పెంటర్‌ – 3

  16. ప్లంబర్‌ – 3

  17. హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ – 2

  18. ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ – 10

  19. సోలార్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రీషియన్‌) – 4

అర్హత: మేట్‌ మైన్స్‌, షాట్‌ఫైరర్‌/బ్లాస్టర్‌, డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఐటీఐ మార్కులకు 30 శాతం, పదో తరగతి మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-11-2026.

దరఖాస్తులకు చివరి తేదీ: 24-11-2026.

Website: https://www.hindustancopper.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram