భారత ప్రభుత్వ అణు శక్తి శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్), నరోరా అటామిక్ పవర్ స్టేషన్ లో అప్రెంటిస్ కింద ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 80
వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్ - 50 పోస్టులు
డిప్లొమా అప్రెంటిస్ - 16 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 14 పోస్టులు:
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పోస్టును బట్టి అభ్యర్థులు ట్రేడ్ అప్రెంటిస్: సంబంధిత ట్రేడ్‌లో రెగ్యులర్ విధానంలో ఐటీఐ(ITI) పాస్ అయి ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్: సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో పూర్తికాలపు డిప్లొమా కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్): సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ ఉండాలి.
స్టైఫండ్: నెలకు పోస్టును బట్టి రూ.10,560 నుంచి రూ.12,300 వరకు ఉంటుంది.
వయోపరిమితి: పోస్టును బట్టి 18 నుంచి 26 ఏళ్ల వరకు ఉండాలి.
ఎంపిక విధానం: అర్హతలు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 18.11.2026
Website: https://www.npcil.nic.in/content/289_1_Opportunities.aspx
Link copied to clipboard!
యూసీఎంఎల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
తెలంగాణ టెట్ జనవరి 2027 నోటిఫికేషన్
సౌత్ వెస్టర్న్ రైల్వేలో గ్రూప్-సి,డి పోస్టులు
ఎన్పీఎల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
ఎగ్జిమ్ బ్యాంకులో మేనేజ్మెంట్ ట్రెయినీ, మేనేజర్స్ ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్-I ఉద్యోగాలు
సిద్దిపేట జిల్లా మోడల్ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
అస్సాం రైఫిల్స్ టెక్నికల్/ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2026
ఐసీఏఆర్ - టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నిల్ సైంటిస్ట్ పరీక్ష
ఏపీ డీఎస్సీ-2026 - ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీఈటీ, పీడీ పోస్టులు
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్డీ 2027 ప్రవేశాలు
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఎన్‌పీసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్/ట్రేడ్/డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలు
ప్రభుత్వ ఆరోగ్య వ్యయం
ఇఫి
భారత నౌకలకు ప్రత్యేక గుర్తులు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
భారత్ వీసా ప్రక్రియ
సుప్రీంకోర్టు తీర్పు
వందేళ్ల తర్వాత మళ్లీ భారత్‌కు నాగాల అవశేషాలు
మహాభారత ప్రతికి యునెస్కో రిజిస్టర్లో చోటు
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సెంటర్ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మేనేజ్
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
అత్యంత కాలుష్య ప్రాంతం లోనీ
మేఘాలయ గుహలో అధ్యయనం
క్యూఎస్ ర్యాంకింగ్ నివేదిక
ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక
ప్రపంచ బ్యాంకు నివేదిక
‘వర్త్ ఎ జర్నీ’
ది లాన్సెట్ 2026 నివేదిక